Air India Crash: చిన్న స్విచ్ 274 మందిని పొట్టనబెట్టుకుంది.. ప్రమాదానికి అసలు కారణమిదేనా!
చిన్న స్విచ్ 274 మంది ప్రాణాలను బలితీసుకుంది. అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతుండగా, విమానంలోని థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ గతంలో 2సార్లు మార్చినట్లు వెల్లడైంది. ఇందులోనే ఇంజిన్లకు ఇంధన సరఫరా స్విచులుంటాయి.
Air India Flight Crash: విమాన ప్రమాదం పక్కా ప్లాన్.. ఎవరిదంటే?
ఫ్లైట్ ఇంజన్‌కు ఫ్యూయల్ అందించే స్విచ్‌లు ఆటోమేటిక్‌గా స్విచాఫ్ కావని వైమానిక భద్రతా నిపుణుడు మోహన్ రంగనాథన్ అంటున్నారు. ఉద్దేశపూర్వక మానవ చర్య కారణంగానే ఎయిరిండియా ఫ్లైట్ 171 కూలిపోయి ఉండవచ్చునని కెప్టెన్ మోహన్ రంగనాథన్ చెప్పారు.
Air India Flight: ప్రమాదంలో జరిగిందిదే.. ఫ్లైట్‌లో 2 ఇంజన్లకు ఇంధన సరఫరా..!!
ఫ్లైట్‌లో 2 ఇంజన్లు ఉంటాయని మనకు తెలుసు, విమాన ఇంజిన్ల పనితీరులో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ (FCS) లేదా ఇంజిన్ మాస్టర్ స్విచ్ అనేది చాలా కీలకమైన భాగం. ఇది ఇంజిన్‌కు ఇంధన సరఫరాను నియంత్రిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం..
Air India Flight Crash: ఎయిరిండియా ప్రమాదం.. ఆర్థిక వివరాలిస్తేనే పరిహారం !
విమాన ప్రమాదంలో మరణించి బాధితుల కుటుంబాలకు ఎయిరిండియా సంస్థ తాత్కాలిక పరిహారం అందిస్తోంది. ఇది ఇవ్వాలంటే ముందుగా కుటుంబ ఆర్థిక వివరాలు చెప్పాలని తమను బలవంతపెడుతున్నట్లు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Air India: ఎయిరిండియా నుంచి వాళ్లని తొలగించండి.. DGCA సంచలన ఆదేశాలు
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. విమానంలో భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను విధుల నుంచి తొలిగించాలని ఆదేశించింది.
Air India Flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను ఢీకొట్టిన పక్షి.. తప్పిన పెను ప్రమాదం!
ఈ మధ్యకాలంలో ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ వరుస వివాదాల్లో చిక్కుకొంటుంది. వరుసగా కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల గుజరాత్‌లోని అహమ్మదాబాదులో జరిగిన ప్రమాదంలో రెండువందలమందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో విమానాన్ని పక్షి ఢీకొట్టింది.
Air India Flight: తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్
ఎయిర్ ఇండియా ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. అదే విమాన ప్రమాదంలో మరణించిన అతని సోదరుడు అజయ్ అంత్యక్రియల్లో రమేష్ ఈరోజు పాల్గొన్నాడు. లండన్ నుంచి గుజరాత్ చేరుకున్న రమేష్ కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.