Boeing: బోయింగ్ కంపెనీకి బిగ్‌షాక్.. విమాన ప్రమాదంపై కేసు
ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ విమాన తయారీ సంస్థ బోయింగ్‌కు బిగ్ షాక్ తగలింది. ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లలో నాలుగు బాధిత కుటుంబాలు ఆ కంపెనీపై మంగళవారం అమెరికాలో దావా వేశాయి.