నేషనల్BIG BREAKING: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం.. విమానానికి ఇకపై ఆ నెంబర్ ఉండదు అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా కంపెనీ AI 171 నెంబర్ని భవిష్యత్‌లో విమానాకు కేటాయించకుడదని నిర్ణయించుకుంది. దీనికి బదులుగా AI 159 నెంబర్‌ను ఈ ఫ్లైట్‌కు పేరు పెట్టనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. By K Mohan 14 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ram Mohan Naidu: ప్రమాదంలోనే నా తండ్రిని పోగొట్టుకున్నాను...మీ బాధ అర్థం చేసుకోగలను.. రామ్మోహన్ నాయుడు ఎమోషన్ విమాన ప్రమాదంలో కుటంబసభ్యులను పోగొట్టుకున్నవారి బాధ నేను అర్థం చేసుకోగలను. ప్రమాదంలోనే నా తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ బాధ నాక్కూడా తెలుసు అని కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమోషన్ అయ్యారు. By Madhukar Vydhyula 14 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Plane Crash : సంజయ్ గాంధీ, వైఎస్సార్ నుంచి విజయ్ రూపానీ వరకు.. విమాన ప్రమాదాల్లో చనిపోయిన నేతలు వీరే! గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో సుమారు 241 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ఆయనలాగే ఇప్పటివరకు ఇలా విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన నేతలు చాలామందే ఉన్నారు. By Madhukar Vydhyula 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Google: నల్లరిబ్బన్తో గూగుల్ నివాళి అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద ఘటనపై ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా విమాన ప్రమాద మృతులకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నివాళులర్పించింది. సెర్చ్ బార్ కింద నల్ల రిబ్బన్ ఉంచి నివాళులు అర్పించింది. By Madhukar Vydhyula 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Plane Crash : అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అది ఎందుకు కీలకం? విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి మనకు వినవచ్చే మాట బ్లాక్ బాక్స్. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్‌బాక్స్ కీలకమని భావిస్తారు. విమానంలో అగ్నిప్రమాదం జరిగితే అందులోని పరిస్థితులను తెలుసుకోవడానికి కాక్ పిట్కమ్యూనికేషన్ విశ్లేషణ అత్యంత కీలకం. By Madhukar Vydhyula 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి అహ్మదాబాద్ లో విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైన కూలిపోవడంతో 24 మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా మరో 50 మంది గాయాలపాలై చికిత్స పొందుతుండగా వారిలో నలుగురు చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. By Madhukar Vydhyula 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Plane Crash : భార్య చివరి కోరిక తీర్చి...తిరిగి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు.. అహ్మదాబాద్‌లో విమానం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మరణించినవారిలో అమ్రేలీకి చెందిన అర్జున్ భాయ్ కూడా ఉన్నారు. ఆయన తన భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలు నిమజ్జనం చేయడానికి భారత్‌కు వచ్చారు. తిరిగివెళ్తూ ప్రమాదంలో మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు. By Madhukar Vydhyula 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Apache helicopter : వాయుసేన హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్..వారంలోనే రెండోసారి.. ఆహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగి 24 గంటలు గడవకముందే వాయుసేనకి చెందిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎకవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. By Madhukar Vydhyula 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో తెలియదు... ప్రధాని మోదీతో రమేష్ ఏమన్నాడంటే.. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. By Madhukar Vydhyula 13 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn