Ahmedabad: డబ్బులు ఊరికేం రావు.. బ్యాంక్ మేనేజర్ని చితక్కొట్టిన కస్టమర్
ఫిక్స్ డ్ డిపాజిట్ పై వడ్డీ మినహాయించలేదని బ్యాంక్ కస్టమర్ మేనేజర్ పై దాడికి దిగాడు. ఇది గుజరాత్ అహ్మదాబాద్లోని వస్త్రాపూర్ యూనియన్ బ్యాంక్ లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కస్టమర్ పై పోలీసులు కేసు ఫైల్ చేశారు.