Wankhede : అలా జరిగివుంటే వన్డే వరల్డ్ కప్ కూడా మనమే కొట్టే వాళ్ళం భయ్యా.. ఇండియన్ ఫ్యాన్స్!
2023 ప్రపంచకప్ ఫైనల్ వాంఖడేలోనే జరిగి ఉంటే టీమిండియా కప్ సాధించేదని క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ముంబై సిటీ క్రికెట్కు అడ్డా. ప్రతి క్షణం ఆటగాళ్లకు మద్దతు ఉంటుంది. కానీ అహ్మదాబాద్ స్టేడియంలోని వాతావరణం మన ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని విశ్లేషిస్తున్నారు.