Air India Plane Crash : భార్య చివరి కోరిక తీర్చి...తిరిగి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
అహ్మదాబాద్లో విమానం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మరణించినవారిలో అమ్రేలీకి చెందిన అర్జున్ భాయ్ కూడా ఉన్నారు. ఆయన తన భార్య చివరి కోరిక మేరకు ఆమె అస్థికలు నిమజ్జనం చేయడానికి భారత్కు వచ్చారు. తిరిగివెళ్తూ ప్రమాదంలో మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు.