Air India Flight Crash: ఇంధనం కలుషితమైందా? పక్షి ఢీకొట్టిందా?: ఫ్లైట్ యాక్సిడెంట్‌కు 8 షాకింగ్ కారణాలివే!
అమ్మదాబాద్‌లో ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ఇంజన్ ఫెయిల్ అవ్వడమో, ఫక్షులు ఢీకొట్టడమో, పైలట్ తప్పిదమో అయి ఉండవచ్చు. ఫ్లైట్ టేకాఫ్ సమయం చాలా కీలకం. ప్రపంచంలో ఇప్పటివరకూ జరిగిన మొత్తం విమాన ప్రమాదాల్లో 35 శాతం టేకాఫ్ టైంలోనే సంభవించాయి.