Sreeleela: సైఫ్ అలీఖాన్ కొడుకుతో శ్రీలీల ఫొటోలు వైరల్.. కారణం అదేనా?
శ్రీలీల బాలీవుడ్ లోనూ ప్రయాణం మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి కనిపించింది. దీంతో వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.