/rtv/media/media_files/2025/09/01/sreeleela-2025-09-01-20-31-21.jpg)
Sreeleela
/rtv/media/media_files/2025/09/01/sreeleela-black-saree-pic-one-2025-09-01-20-19-43.jpg)
తాజాగా బ్యాక్ శారీలో శ్రీలీల స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, సింపుల్ మేకప్, హేయిర్ లీవ్ చేస్తూ అందంగా ముస్తాబైంది.
/rtv/media/media_files/2025/09/01/sreeleela-black-saree-pic-two-2025-09-01-20-19-43.jpg)
ఈ పిక్స్ షేర్ చేసిన క్షణాల్లోనే నెట్టింట ఫుల్ వైరల్ అయ్యాయి. ఇవి చూసిన నెటిజన్లు వావ్, సూపర్, స్టన్నింగ్ అంటూ ఫైర్ ఈమోజీస్ తో కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/09/01/sreeleela-black-saree-pic-three-2025-09-01-20-19-43.jpg)
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ్, హిందీలో భారీ ప్రాజెక్టులు చేస్తోంది.
/rtv/media/media_files/2025/09/01/sreeleela-black-saree-pic-four-2025-09-01-20-19-43.jpg)
తెలుగులో పవర్ స్టార్ జోడీగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తోంది. తమిళ్లో మదరాశి, హిందీలో ఆషిక్ 3 ప్రాజెక్ట్స్ తో బిజీ.
/rtv/media/media_files/2025/09/01/sreeleela-black-saree-pic-one-2025-09-01-20-19-43.jpg)
పెళ్లి సందడి సినిమాతో వెండితెరకు పరిచయమైనా శ్రీలీల.. అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ దక్కించుకుంది. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది.
/rtv/media/media_files/2025/09/01/sreeleela-black-saree-pic-three-2025-09-01-20-19-43.jpg)
తెలుగులో భగవంత్ కేసరి, గుంటూరు కారం, ధమాకా వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది.