Robinhood Second Song: నితిన్ 'రాబిన్హుడ్' సెకండ్ సింగల్ రిలీజ్.. ఏ బ్రాండ్ ను వదల్లేదుగా..!
నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘రాబిన్హుడ్’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘వేరెవర్ యూ గో’ సాంగ్ లిరికల్ వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. బ్రాండ్ పేర్లతో బ్రాండ్ న్యూ స్టైల్ లో ఉన్న ఈ సాంగ్ మీరూ చూసేయండి.