/rtv/media/media_files/2025/08/22/sreeleela-half-saree-pic-one-2025-08-22-16-49-48.jpg)
హాఫ్ శారీలో శ్రీలీల ఎంతో సాంప్రదాయ బద్దంగా ముస్తాబైంది. లేత గులాబీ రంగు హాఫ్ శారీకి కాంట్రాస్ట్ గా ఉన్న ముదురు నీలం రంగు జాకెట్ ఆమె అందాన్ని మరింత పెంచింది.
/rtv/media/media_files/2025/08/22/sreeleela-half-saree-pic-two-2025-08-22-16-49-48.jpg)
ఆమె నుదిటిపై చిన్న రోజ్ హెడ్ పీస్, మెడలో అందమైన నెక్లెస్, చెవులకు ఇయర్ రింగ్స్ క్లాసిక్ లుక్ ఇచ్చాయి. ఈ పిక్స్ శ్రీలీల తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యాయి.
/rtv/media/media_files/2025/08/22/sreeleela-half-saree-pic-three-2025-08-22-16-49-48.jpg)
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు "తెలుగింటి ఆడపిల్ల అంటే ఇలాగే ఉంటుంది," "రాణిలా ఉంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/22/sreeleela-half-saree-pic-four-2025-08-22-16-49-48.jpg)
ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గ దూసుకుపోతున్నారు. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటోంది.
/rtv/media/media_files/2025/08/22/sreeleela-half-saree-pic-five-2025-08-22-16-49-48.jpg)
తెలుగుతో పాటు హిందీ, తమిళ్ కూడా ఈ ముద్దుగుమ్మ తన సత్తా చాటుతోంది. తమిళ్ లో శివకార్తికేయన్ సరసన 'మదరాశి' సినిమాలో నటిస్తోంది.
/rtv/media/media_files/2025/08/22/sreeleela-half-saree-pic-six-2025-08-22-16-49-48.jpg)
తెలుగులో పవన్ కళ్యాణ్ జోడీగా ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తోంది. అలాగే హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన ఆషిఖ్ 3 సినిమాలో నటిస్తోంది.
/rtv/media/media_files/2025/08/22/sreeleela-half-saree-pic-seven-2025-08-22-16-49-48.jpg)
హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఈ మధ్య స్పెషల్ సాంగ్స్ లో కూడా మెరుస్తుంది ఈ బ్యూటీ. ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప2 లో 'కిస్సిక్' పాటతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.