Sreeleela: కొంగుచాటున శ్రీలీల అందాలు.. గోల్డెన్ శారీలో మెరుస్తున్న బ్యూటీ

టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా కొంగుచాటున గోల్డెన్ శారీలో ఉన్న ఫొటోలను శ్రీలీల సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ శారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు