/rtv/media/media_files/2025/10/22/sreeleela-in-red-pic-three-2025-10-22-18-22-49.jpg)
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది శ్రీలీల. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లు షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.
/rtv/media/media_files/2025/10/22/sreeleela-in-red-pic-four-2025-10-22-18-22-49.jpg)
తాజాగా రెడ్ కలర్ వన్ పీస్ డ్రెస్ లో శ్రీలీల సొగసైన అందాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన వారంతా వావ్, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/22/sreeleela-in-red-pic-five-2025-10-22-18-22-49.jpg)
హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, హిందీలో వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/10/22/sreeleela-in-red-pic-six-2025-10-22-18-22-50.jpg)
ఇటీవలే 'జూనియర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీలీల. కానీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2025/10/22/sreeleela-in-red-pic-two-2025-10-22-18-22-49.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్', తమిళ్లో శివకార్తికేయన్ సరసన 'పరాశక్తి', హిందీలో కార్తీక్ ఆర్యన్ జోడీగా ఆషిక్ 3 సినిమాలు చేస్తోంది.
/rtv/media/media_files/2025/10/22/sreeleela-in-red-pic-one-2025-10-22-18-22-49.jpg)
ఆషిక్ 3 సినిమాతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిన్న గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.
/rtv/media/media_files/2025/10/22/sreeleela-in-red-2025-10-22-18-22-49.jpg)
తెలుగులో ధమాకా, భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ బ్యూటీ.
Follow Us