సినిమా Samantha : 2025 లో సమంత పెళ్లి.. వైరల్ అవుతున్న పోస్ట్ సమంత తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 2025 లో తన రాశి ఎలా ఉంటుందో చెబుతూ వచ్చిన ఒక సందేశాన్ని షేర్ చేసింది. అందులో.. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని రాసుంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: చైతూ కోసం సమంత కాస్ట్లీ గిఫ్టులు.. అవేంటో తెలుసా? సమంత.. వరుణ్ ధావన్ తో కలిసి సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఇందులో..' అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేని కోసం ఖర్చుపెట్టారు?' అని వరుణ్ ధావన్ ప్రశ్నించగా..' నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకులని, వాటి ధర ఎక్కువే..'అని బదులిచ్చింది. By Anil Kumar 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha: ‘క్రేజీ నవంబర్ కోసం సిద్ధం’.. ఫొటోలు షేర్ చేసిన సమంత సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే వరుస ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. తాజాగా మరికొన్ని ఫొటోలు పెట్టింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. By Seetha Ram 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : రెండో పెళ్లి పై సమంత క్లారిటీ.. ఏం చెప్పిందంటే? ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. కానీ ఇప్పుడు విడిపోయా. జీవితంలో రెండోపెళ్లి గురించి ఆలోచించడం లేదు. నాకు మరో వ్యక్తి తోడు అవసరం లేదు. ప్రస్తుతం లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నానని అన్నారు. By Anil Kumar 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : ప్రభాస్ - సమంత కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా? ప్రభాస్ 'సాహో' మూవీలో సమంతే హీరోయిన్ గా నటించాలట. సినిమాను అనౌన్స్ చేసిన టైం లో సమంతనే కథానాయికగా ఉంటుందని ప్రచారం జరిగింది. ఏమైందో తెలీదు అనూహ్యంగా ఆ ఛాన్స్ బాలీవుడ్‌కి చెందిన శ్రద్ధా కపూర్ సొంతం చేసుకుంది. By Anil Kumar 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నాంపల్లి స్పెషల్ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చిన కేటీఆర్.. ఏమన్నారంటే ? నాంపల్లి స్పెషల్ కోర్టుకు కేటీఆర్ హాజరయ్యారు. జడ్జి ముందు ఆయన తన స్టేట్మెంట్ ఇచ్చారు. కొండా సురేఖ తనపై చేసిన వ్యాఖ్యల కాపీని సమర్పించారు. రాజకీ కక్షతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేశారని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. By B Aravind 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Samantha : సమంతకు యాటిట్యూడ్ ఎక్కువ.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్ బాలీవడ్ హీరో వరుణ్ ధావన్ ఓ ఇంటర్వ్యూలో సమంతపై కొందరు నెగిటివ్‌గా మాట్లాడిన విషయాలను బయట పెట్టాడు.' ‘సిటాడెల్’ ఆఫర్ వచ్చినప్పుడు నాతో కొంత మంది సమంతతో పని చేయవద్ద, ఆమెకు ఆటిట్యూడ్ ఎక్కువ. షూటింగ్ కూడా టైమ్ కు పూర్తి చేయదని అన్నారు' అని తెలిపాడు. By Anil Kumar 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'సిటాడెల్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. సమంత గ్లామరస్ లుక్స్ చూశారా? సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సిరీస్ 'సిటాడెల్'. నవంబర్ 7 నుంచి ఈ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టేసింది. By Anil Kumar 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన అక్కినేని నాగచైతన్య కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందించారు. ఈ అంశంపై ఆయన డైరెక్ట్‌గా మాట్లాడకపోయినా.. నాగార్జున చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. కాగా రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండంటూ నాగార్జున ట్వీట్ చేశారు. By V.J Reddy 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn