Samantha: చైతూ కోసం సమంత కాస్ట్లీ గిఫ్టులు.. అవేంటో తెలుసా?
సమంత.. వరుణ్ ధావన్ తో కలిసి సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఇందులో..' అవసరం లేకపోయినా మీరు అత్యధిక మొత్తంలో దేని కోసం ఖర్చుపెట్టారు?' అని వరుణ్ ధావన్ ప్రశ్నించగా..' నా మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకులని, వాటి ధర ఎక్కువే..'అని బదులిచ్చింది.