Samantha: "అప్పుడే అవ్వలేదు.. కథ ఇప్పుడే మొదలైంది.. ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంది" అని హీరోయిన్ సమంత (Samantha) సంచలన కామెంట్స్ చేసింది. తన సినీ ప్రయాణం 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు తనకు ఒక పాఠాన్ని, పోరాటాన్ని నేర్పిందని పేర్కొంది. జీవితంలో విజయాలు వచ్చినా, పరాజయాలు వచ్చినా రెండూ తనకి పోరాట తత్వమే నేర్పించాయని తెలిపింది.
పోరాట తత్వమే విజయం..
"ఒక్కసారి విజయం రాగానే విశ్రాంతి తీసుకునే అలవాటు తనకి లేదని. నిరంతరం విజయం కోసం పోరాడుతూనే ఉంటా" అని సమంత చెప్పింది. "పరాజయాన్ని ఎదురైతే, దాన్ని ఓ తప్పిదంగా, ఒక మచ్చగా పరిగణించి జీవితంలో మందుకు సాగుతానని. ఈ ప్రయాణం లో విజయం, పరాజయం రెండూ తనకి నేర్పిన పోరాట ధోరణే విజయాలను తెచ్చి పెడుతుంది" అని ఆమె మనసులోని విషయాలను పంచుకుంది.
ఇలా, సమంత తన 15 సంవత్సరాల సినీ జీవితంలో జరిగిన సంఘటనలను, విజయాలను, పరాజయాలను తన సక్సెస్ స్టోరీలను పంచుకుంది.
Also Read:హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్ సంచనల వ్యాఖ్యలు
Samantha: అసలు ఆట ఇప్పుడే మొదలైంది: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత తన సినీ ప్రయాణం 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకుంది. పోరాట తత్వమే జీవితంలో తాను నేర్చుకున్న గొప్ప విద్య అని తెలిపింది.
samantha comments
Samantha: "అప్పుడే అవ్వలేదు.. కథ ఇప్పుడే మొదలైంది.. ఇంకా చాలా పోరాటాలు చేయాల్సి ఉంది" అని హీరోయిన్ సమంత (Samantha) సంచలన కామెంట్స్ చేసింది. తన సినీ ప్రయాణం 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు తనకు ఒక పాఠాన్ని, పోరాటాన్ని నేర్పిందని పేర్కొంది. జీవితంలో విజయాలు వచ్చినా, పరాజయాలు వచ్చినా రెండూ తనకి పోరాట తత్వమే నేర్పించాయని తెలిపింది.
Also Read: కెనడాకు కొత్త ప్రధానమంత్రి !
పోరాట తత్వమే విజయం..
"ఒక్కసారి విజయం రాగానే విశ్రాంతి తీసుకునే అలవాటు తనకి లేదని. నిరంతరం విజయం కోసం పోరాడుతూనే ఉంటా" అని సమంత చెప్పింది. "పరాజయాన్ని ఎదురైతే, దాన్ని ఓ తప్పిదంగా, ఒక మచ్చగా పరిగణించి జీవితంలో మందుకు సాగుతానని. ఈ ప్రయాణం లో విజయం, పరాజయం రెండూ తనకి నేర్పిన పోరాట ధోరణే విజయాలను తెచ్చి పెడుతుంది" అని ఆమె మనసులోని విషయాలను పంచుకుంది.
ఇలా, సమంత తన 15 సంవత్సరాల సినీ జీవితంలో జరిగిన సంఘటనలను, విజయాలను, పరాజయాలను తన సక్సెస్ స్టోరీలను పంచుకుంది.
Also Read:హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్ సంచనల వ్యాఖ్యలు
Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?
Coolie First Review: ఉదయనిధి స్టాలిన్ 'కూలీ' ఫస్ట్ రివ్యూ.. అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అంటూ పోస్ట్!
Coolie First Review: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’(Coolie Movie) విడుదలకు ఇంకా కొన్ని గంటలే.. Latest News In Telugu | సినిమా
Anupama Parameswaran: సిద్ధుతో అలా చేయడం నచ్చలేదు.. అనుపమ సంచలన కామెంట్స్!
'టిల్లు స్క్వేర్' సినిమాలో లిల్లీ పాత్రను చేయడం కర్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.Latest News In Telugu | Short News
Coolie Monica Song: ఇది కదా కిక్ అంటే..! కూలీ 'మోనికా' సాంగ్ పై హాలీవుడ్ హాట్ బ్యూటీ కామెంట్స్ వైరల్..
Coolie Monica Song: లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్(Rajinikanth) పాన్-ఇండియా మూవీ ‘కూలీ’(Coolie Movie)... Latest News In Telugu | సినిమా
Coolie vs War 2: 'కూలీ' దెబ్బ అదుర్స్ కదూ..! బుకింగ్స్ లో 'వార్' వన్ సైడ్..
Coolie vs War 2: ఇంకా ఒకే ఒక్క రోజు ఉంది.. రేపు (ఆగస్టు 14న) భారీ స్థాయిలో రెండు పాన్-ఇండియా సినిమాలు రజనీకాంత్ నటించిన కూలీ, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ Latest News In Telugu
Coolie: ఏమయ్యా అనిరుధ్.. ఏంటిది ఇంత పని చేశావ్..?
Coolie: కూలీ మూవీ ట్రైలర్లో వినిపించిన "అలేలా పోలెమా"(Alelapolema Coolie) అన్న ఆ పదానికి విచిత్రమైన కథ ఉంది. చాలా రోజులుగా వైరల్ అవుతున్న Latest News In Telugu | సినిమా
Coolie Movie: కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | Short News
Weather Update: హైదరాబాద్‌లో మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు.. ఈ ఏరియాల్లో రెడ్ అలర్ట్ జారీ
AP News: మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే వరుడు మిస్సింగ్.. ఎందుకంటే?
BAPS Temple: రెచ్చిపోయిన ఖలిస్థానీ వేర్పాటువాదులు.. అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఉత్తరప్రదేశ్ బలరాంపూర్ లో దా*రుణ ఘటన | UP Deaf-Mute Woman Incident | Balrampur Encounter | RTV
మూసీకి పోటెత్తిన వరద5 గేట్లు ఎత్తివేత..| Heavy Water Flow | Moosi Project | Nalgonda District | RTV