Cinema: హీరోయిన్ కు అందరి ముందూ సారీ చెప్పిన దసరా విలన్
షూటింగ్ టైమ్ లో తనతో నటుడు షైన్ టామ్ చాకో ఇబ్బందిగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ ఆరోపించారు. ఆ విషయమై నటికి ఇవాళ చాకో సూత్ర వాక్యం సినిమా ప్రచారంలో భాగంగా క్షమాపణలు చెప్పారు. విన్సీకి తాను ఎలాంటి హాని తలపెట్టాలని అనుకోలేదని అన్నారు.