Tom Wilkinson : సినీ పరిశ్రమలో విషాదం.. 'బ్యాట్‌మ్యాన్' ఇకలేరు
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ విల్కిన్సన్ (75) అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 'బ్యాట్‌మ్యాన్' సినిమాతో భారీ పాపులారిటీ పొందిన ఆయన రెండుసార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు.