/rtv/media/media_files/2025/05/29/Mb46qUs1TcSPw51gZXYb.jpg)
Actor Rajesh Passed Away
Actor Rajesh Passed Away:
ప్రముఖ నటుడు రాజేశ్ తుది శ్వాస విడిచారు. మున్నార్‌గుడిలో జన్మించిన రాజేశ్ సీరియల్స్ ద్వారా పరిశ్రమలోకి వచ్చారు. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా 150 సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో బంగారు చిలుక, చాదస్తపు మొగుడు వంటి సినిమాల్లో నటించారు. 50 ఏళ్ల పాటు ప్రేక్షకులను రాజేశ్ అలరించారు. కాసేపటి క్రితమే ఆయన మృతి చెందారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈయన మృతిపై సూపర్ స్టా్ర్ రజనీకాంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: Crime News: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి
Deeply shocked and sudden to hear of #rajesh s unexpected demise. Shared so many movies together and had a deep respect to his wide knowledge of cinema and life, will be missed by family, friends and film fraternity. #RIP🙏🙏🙏 pic.twitter.com/o0IQQaQtTU
— Radikaa Sarathkumar (@realradikaa) May 29, 2025
ఇది కూడా చూడండి: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌కి శిక్ష ఏంటో తెలుసా?
Veteran Actor Rajesh passes away.
— Be Like Sagala 😎 (@belikesagala) May 29, 2025
A cherished talent and a beloved presence in
Tamil cinema, his legacy lives on through
his unforgettable roles.
Heartfelt condolences. pic.twitter.com/uda3NwMNyH
ఇది కూడా చూడండి: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!
என்னுடைய நெருங்கிய நண்பர், நடிகர் ராஜேஷ் அவர்களின் அகால மரணச் செய்தி எனக்கு அதிர்ச்சியளிக்கிறது. மிகுந்த மன வேதனையைத் தருகிறது.
— Rajinikanth (@rajinikanth) May 29, 2025
அருமையான மனிதர், அவருடைய ஆத்மா சாந்தியடையட்டும்.
அவருடைய குடும்பத்தினருக்கும், நண்பர்களுக்கும் என்னுடைய ஆழ்ந்த அனுதாபங்கள்.#ActorRajesh
ఇది కూడా చూడండి: Pahalgam Terrorist Attack: బయటకొచ్చిన షాకింగ్ నిజాలు.. పహల్గామ్ అటాక్ ప్లానింగ్ ఎవరిదంటే..?
My Heartfelt Tribute to Writer & Actor Thiru Rajesh pic.twitter.com/a2rpjlLveW
— chozhanaachiar (@chozhanaachiar) May 29, 2025