Watch Video: దారుణం.. రైల్వే స్టేషన్లో కూలిన పైకప్పు
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కన్నౌజ్ రైల్వేస్టేషన్లోని నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లలో ఇప్పటివరకు 23 మందిని బయటికి తీశారు. మిగతావారిని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు.