AC: రాత్రంతా ఏసీ వాడుతున్నారా..అయితే జాగ్రత్త
AC ఉష్ణోగ్రతను 16-18 డిగ్రీల వరకు తగ్గిస్తారు. సరైన నిద్ర కోసం 24-26 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉన్నప్పుడు శరీరం తేలికగా కలిసిపోయి విశ్రాంతినిస్తుంది. చల్లని గాలి నేరుగా శరీరాన్ని తాకినపుడు మెడ, తల, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.