AC Cooling Tips: ఏసీ కూలింగ్ రావడం లేదా.. ఈ ట్రిక్స్ ట్రై చేయండి.
ఏసీ త్వరగా చల్లబడాలి అంటే గదిలోని కిటికీలు, తలుపులు వెంటనే మూసివేయండి. ఎందుకంటే చల్లటి గాలి త్వరగా బయటకు వెళ్లి వేడి గాలి లోపలికి వస్తుంది. దీని కారణంగా, మీ గది త్వరగా చల్లబడదు. దీంతో కరెంటు బిల్లు కూడా పెరుగుతుంది.