PM Modi: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై స్పందించిన ప్రధాని మోదీ.. LIVE
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తెలుతున్నారు. బీజేపీ గెలుపుపై ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. లైవ్లో చూడండి.