Prashant Bhushan: ఆప్ ఓటమిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్.. కేజ్రీవాల్‌పై విమర్శలు
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై ఆప్ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఈ ఓటమికి కేజ్రీవాలే కారణమంటూ ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఉండాల్సి పార్టీనీ అరవింద్ కేజ్రీవాల్ అవినీతిమయం చేశారంటూ విమర్శించారు.