Arvind Kejriwal: నాకు నోబెల్ బహుమతి రావాలి.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ నిరంతరం అడ్డంకులు పెట్టినప్పటికీ ఢిల్లీ ప్రజలకు మంచి పాలనను అందించానని చెప్పారు.