నేషనల్Bobby Kinnar : ఆప్‌కు మరో ఎదురుదెబ్బ, పార్టీలోని ఏకైక ట్రాన్స్ జెండర్ కౌన్సిలర్ రాజీనామా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తొలి ట్రాన్స్‌జెండర్ కౌన్సిలర్ బాబీ కిన్నార్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఇంద్రప్రస్థ వికాస్ పార్టీలో చేరారు. ఆమె ప్రస్తుతం సుల్తాన్పూర్ మజ్రా అసెంబ్లీ నియోజకవర్గంలోని 43వ వార్డు నుండి కౌన్సిలర్ గా ఉన్నారు. By Krishna 21 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్AAP MLA : వ్యవస్థను మెరుగుపరచడానికి లష్కర్ అవసరం... ఆప్ ఎమ్మెల్యే కీలక కామెంట్స్! జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఏకైక ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. వ్యవస్థను మెరుగుపరచడానికి లష్కర్ అవసరమని చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Krishna 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO) జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ పెట్టాలని అధికార NC ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేపట్టారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ముందు MLAలు ఘర్షణకు దిగారు. By K Mohan 09 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్AAP: ఆప్‌కు బిగ్ షాక్.. సిసోడియా, జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్! ఆమ్ ఆద్మీ పార్టీకి మరో బిగ్ షాక్. ఆప్ కీలక నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరు పాఠశాల గదుల నిర్మాణంలో రూ.1300 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. By srinivas 13 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. 2019లో హోర్టింగ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రజానిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో నమోదైన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 11 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్AAP: కేజ్రీవాల్‌కు ఘోర అవమానం.. ఆప్ కార్యాలయానికి తాళం! ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలు తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఆప్ రాష్ట్ర కార్యాలయానికి తాళం పడింది. గత మూడు నెలల నుంచి రెంట్, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని దిలీప్ తాళం వేశారు. By Krishna 01 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన స్పీకర్.. మూడు రోజులు సస్పెండ్ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్త 21 మంది ఆప్ ఎమ్మెల్యేలను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. వీరు మూడు రోజుల పాటు ఎలాంటి సభా కార్యకాలాపాల్లో పాల్గొనలేరు. అయితే అమానతుల్లా ఖాన్ నేడు అసెంబ్లీకి గైర్హాజరు కావడంతో ఆయనను సస్పెండ్ చేయలేదు. By Kusuma 25 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Punjab: పంజాబ్‌లో త్వరలో ఆప్ ప్రభుత్వం కూలిపోతుంది: కాంగ్రెస్ నేత పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని కాంగ్రెస్ విపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా అన్నారు. మా పార్టీతో 32 మంది కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని తెలిపారు. మరికొందరు బీజేపీతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. By B Aravind 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. శీష్‌మహల్ విచారణకు ఆదేశం కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ భవనం మరమ్మతులో భాగంగా అవినీతికి పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(CVC) దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 15 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn