Sachin Tendulkar: అద్భుతం, కన్నీళ్లొచ్చాయి: ‘సితారే జమీన్ పర్’పై సచిన్
అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్' పై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలకు కురిపించారు. గురువారం స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరైన సచిన్ తనకు ఈ సినిమా బాగా నచ్చిందంటూ కితాబిచ్చారు. చివరి వరకూ చాలా భావోద్వేగభరితంగా ఉందని చెప్పారు.