Too little too late. Unacceptable. We will #BoycottBollywood#BoycottTurkey#BoycottSitaareZameenPar#BoycottAamirKhan
— Tathvam-asi (@ssaratht) May 16, 2025
No, your eye-wash techniques can’t save your master Dawood appointee, Aamir Khan’s movie #SitaareZameenParpic.twitter.com/LVt7AcE0l1
''ఆపరేషన్ సింధూర్ పై లేట్‌గా స్పందించడమే కాకుండా, ఇప్పుడు దేశభక్తి చూపిస్తున్నట్లు డ్రామా చేస్తున్నారేమో!" అని అంటున్నారు. సినిమా బహిష్కరణను ఎదుర్కుంటున్న వేళ డీపీని జాతీయ జెండాగా మార్చడం కేవలం సినిమా ప్రచారంలో భాగమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
#BoycottBollywood#BoycottSitaareZameenPar#BoycottAamirKhanpic.twitter.com/r9B41jkYpE
— GLADIATOR (@devindobangla) May 14, 2025
సినిమా బహిష్కరణకు కారణమేంటి..?
అయితే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' పేరుతో పిఓకెలోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.ఈ చర్యపై దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. కానీ, కొంతమంది బాలీవుడ్ సెలెబ్రెటీలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఇందులో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. ఇప్పుడు తన సినిమా విడుదల కానున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో 'ఆపరేషన్ సిందూర్' గురించి మాట్లాడడం చూసి నెటిజన్లు ఆగ్రహించారు. ఆమిర్ ఖాన్ రాబోయే చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పై ఆలస్యంగా స్పందించడంతో పాటు టర్కీ పర్యటనలో అమీర్ ఖాన్ పాత వీడియో మరో సారి వైరల్ కావడం కూడా సినిమా విమర్శలను ఎదుర్కోవడానికి కారణమని తెలుస్తోంది.
#NeverForget Time has come to teach some a lesson! #BoycottTurkey#BoycottAamirKhanpic.twitter.com/LLRLFUMp99
— Ashtalakshmi 🇮🇳 (@Ashtalakshmi8) May 14, 2025
telugu-news | cinema-news | telugu-cinema-news | Sitaare Zameen Par | operation Sindoor