Maharaja : బాలీవుడ్ కు వెళ్తున్న 'మహారాజ'.. విజయ్ సేతుపతి ప్లేస్ లో ఆ స్టార్ హీరో..!
విజయ్ సేతుపతి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'మహారాజ' బాలీవుడ్ లో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నారట. ఇప్పటికే దీని హిందీ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-16-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-18-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-90-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-02T174057.333-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-3-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/DEEP-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/aamir-jpg.webp)