Aamir Khan: అమీర్ ఖాన్ తో జెనీలియా స్పెషల్ సాంగ్..

ఆమిర్ ఖాన్ ‘సీతారే జమీన్ పర్’తో మే 2025లో గ్రాండ్ రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. జెనీలియా కీలక పాత్రలో కనిపించనున్న ఈ ఎమోషనల్ డ్రామాలో, ఆమిర్, జెనీలియా  కలిసి చేస్తున్న స్పెషల్ సాంగ్ హైలైట్‌గా నిలవనుంది.

New Update
 Aamir Khan

Aamir Khan

 Aamir Khan: ఆమిర్ ఖాన్ మళ్లీ వెండి తెరపైకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న 'సీతారే జమీన్ పర్' చిత్రం 2025 మే చివరిలో థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం, ఆమిర్, జనీలియా దేశ్‌ముఖ్ తో కలిసి ఒక  స్పెషల్ సాంగ్ కు చిందులేయనున్నారు.

Also Read: యాక్షన్ షురూ.. ఎన్టీఆర్‌ - నీల్‌ సెట్ లో అడుగుపెట్టనున్న యంగ్ టైగర్

ఈ సినిమాలో జనీలియా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఆమిర్‌తో కలిసి ఆమె కనిపించే ఈ స్పెషల్ సాంగ్, సినిమాకి హైలైట్‌గా నిలవనుంది.
ఆర్‌.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న ఈ 'సీతారే జమీన్ పర్' సినిమా ఎమోషనల్, మెసేజ్ ఓరియెంటెడ్  డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా పై పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

Also Read: ‘జటాయు’కి ప్రభాస్ సెట్ కాడు..

Also Read: నందమూరి తమన్ మొదటి జీతం ఎంతో తెలిస్తే షాకే..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు