Dadasaheb Phalke Biopic: రాజమౌళికి బిగ్ షాక్.. ఆ సినిమా ఆగిపోయినట్టే..!
దాదాసాహెబ్ ఫాల్కేపై రెండు బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. అయితే ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ పుసల్కర్ SS రాజమౌళి తీస్తున్న "Made in India"పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే ఆమిర్ ఖాన్, రాజ్కుమార్ హిరాని ప్రాజెక్ట్పై మాత్రం ప్రశంసలు కురిపించాడు.