Vijay-Rashmika: మళ్ళీ మాయ చేయబోతున్న విజయ్- రష్మిక! కొత్త మూవీ అప్డేట్ అదిరింది
విజయ్ దేవరకొండ- రష్మిక జోడీ మళ్ళీ కలిసి స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ రాబోయే చిత్రం 'VD14'లో రష్మిక హీరోయిన్ గా నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.