Tollywood : 2025 లో టాలీవుడ్ నుంచి రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఇవే!
ఈ ఏడాది హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు టాలీవుడ్‌కు పెద్ద విజయాలను అందించాయి. 2025 లోనూ పాన్ ఇండియా సినిమాలతో పాటూ క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ లిస్ట్ లో స్టార్ హీరోలతోపాటూ యంగ్ హీరోలు కూడా ఉన్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..