Jyothi Malhotra: సరిగ్గా ఏడాదికి క్రితమే జ్యోతి మల్హోత్రాపై సామాన్యుడి కంప్లైంట్.. పట్టించుకోని NIA.. ట్వీట్ వైరల్!
పాకిస్థాన్‌కు స్పైగా పనిచేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రాపై ఏడాది క్రితమే ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా అనుమానం వ్యక్తం చేశాడు. 'కపిల్ జైన్' అనే ఎక్స్ యూజర్ జ్యోతి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని NIA ని హెచ్చరించాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.