Cheating Case: రాజమౌళి 'SSMB29' పేరుతో రూ. 15.9 లక్షల మోసం! నిందితుడి కోసం పోలీసుల గాలింపు
'SSMB 29' సినిమా పేరుతో వరంగల్ కి చెందిన వ్యాపారికి రూ. 15.9 లక్షల టోపీ పెట్టాడు ఓ మోసగాడు. సినిమాలో ఆర్ట్ డిపార్మెంట్ మేనేజర్ గా ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు లాగాడు. దీనిపై బాధితుడు వరంగల్ సైబర్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా..