PAK vs UAE : పాకిస్థాన్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన యూఏఈ!
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది.
ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.ఆసియా కప్ నుండి వైదొలిగినట్లుగా తెలుస్తోంది. ఆసియా కప్ లో భాగంగా ఇవ్వాళ UAEతో పాకిస్తాన్ కు మ్యాచ్ ఉంది. అయితే భారత్ తో షేక్ హ్యాండ్ వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ హర్ట్ అయింది.
ఆసియాకప్ లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ లో 25 ఏళ్ల అభిషేక్ 13 బంతుల్లో నాలుగు బౌండరీలు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేశాడు.
లివర్‌పూల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్ లో మినాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్‌కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో ఓడించారు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ ఇటీవల ఆసియా కప్ మ్యాచ్‌కు ముందు భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విరాట్ కోహ్లీ భారత టీ20 జట్టులో లేకపోవడం పాకిస్తాన్ కు ఒక గొప్ప అవకాశమని అభిప్రాయపడ్డాడు.
పాకిస్థాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 33 ఏళ్ల ఆసిఫ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇకపై దేశీయ, ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్లలో కొనసాగుతానని పేర్కొన్నారు. ఆయన 21 వన్డేలు, 58 టీ20లు ఆడారు.
ధోనీని మెంటర్‌గా నియమించుకునేందుకు BCCI సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జరగబోమే మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని ధోనీ వ్యూహాలను వినియోగించుకోవాలని యోచిస్తుననట్లు సమాచారం. మరి ధోని ఇందుకు ఒప్పుకుంటాడా ? లేదా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవి నుంచి రోజర్ బిన్నీ తప్పుకున్నారు. దీంతో సెప్టెంబర్‌లో జరిగే ఎన్నికలు వరకు రాజీవ్ శుక్లా తాత్కాలిక చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.