Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుకూలించని వాతావరణం..పలు విమానాల మళ్లింపు
శంషాబాద్ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలు దారిమళ్లించారు. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. వాటిలో మంబాయి-శంషాబాద్ , వైజాగ్-శంషాబాద్, జైపూర్ -శంషాబాద్ లున్నాయి.