Britain PM Keir Starmer: జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడితే.. చూస్తూ ఊరుకోం
బ్రిటన్లో ఆదివారం జరిగిన నిరసనలను ప్రధాని కీర్ స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. అల్లర్లకు తలొగ్గే ప్రసక్తే లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వలసలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే.