T20 IND vs ENG: తెలుగు కుర్రాడు, రింకూ సింగ్ ఔట్.. కారణమేంటి?
చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. దీనికి తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్, రింకూ ఇద్దరూ దూరమయ్యారు. చెన్నై ప్రాక్టీస్ మ్యాచ్‌లో నితీశ్‌కి గాయం కావడం, రింకూకి వెన్నెముక సమస్య రావడంతో ఇద్దరూ మ్యాచ్‌కి దూరమైనట్లు తెలుస్తోంది.