Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..ట్రంప్ ప్రకటనే కారణం
నిన్న నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటన మార్కెట్ మీద ప్రభావం చూపించింది. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పైకెగిసింది.