Stock Market: ట్రంప్ ఫార్మా టారిఫ్ ల దెబ్బ...అట్టడుగుకి సూచీలు
అసలే కష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రంప్ ప్రకటించిన పార్మీ టారిఫ్ లదెబ్బతో మరింత అట్టడుగుకి వెళ్ళిపోయాయి. ఈ రోజు ప్రారంభం నుంచి దేశీ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి.
అసలే కష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రంప్ ప్రకటించిన పార్మీ టారిఫ్ లదెబ్బతో మరింత అట్టడుగుకి వెళ్ళిపోయాయి. ఈ రోజు ప్రారంభం నుంచి దేశీ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి.
వరుసగా మూడు రోజులు పాటూ నష్గాలను చవిచూసిన భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మళ్ళీ లాబాల పట్టాలెక్కింది. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా తగ్గి 81,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 30 పాయింట్లు తగ్గి 25,050 వద్ద ట్రేడవుతోంది.
బుధవారం నాడు దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. హెచ్ 1బీ వీసాల ఫీజు ఆందోళనలే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. సెన్సెక్స్ 300 పాయింట్లు తగ్గి 81,800 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 80 పాయింట్లు తగ్గి 25,100 వద్ద ముగిసింది.
కొన్ని రోజులుగా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో జారుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూలత ఉన్నా కూడా మన సూచీలు మాత్రం డౌన్ ట్రేడవుతున్నాయి.సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 82,600 వద్ద ట్రేడవుతోంది.
దేశీయ మార్కెట్లు ఈ రోజు లాభాల బాట పట్టాయి. అమెరికా ఫెడ్ రేట్ల కోత, ఆ దేశంతో వాణిజ్య చర్చలు మార్కెట్లో ఊపును తీసుకొచ్చాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు పెరిగి 83,000 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 25,400 వద్ద ఉంది.
భారత్, అమెరికా దౌత్య సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల్లో కదలికలు వచ్చాయి. ట్రంప్, మోదీ ఇద్దరూ చర్చలకు సిద్ధమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది భారత స్టాక్ మార్కెట్ లో గొప్ప జోష్ ను నింపింది. సెన్సెక్స్, నిఫ్టీలు అమాంతం పెరిగాయి.
సెప్టెంబర్ లో నిఫ్టీ బాగా పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. LKP సెక్యూరిటీస్ అరిస్ఇన్ఫ్రా, నవీన్ ఫ్లోరిన్, నైకా, IREDA, పవర్ గ్రిడ్, వీనస్ పైప్స్ & ట్యూబ్లలో పెట్టుబడి పెడితే 72 శాతం లాభాలు గ్యారంటీ అని సిఫార్స్ చేస్తున్నారు.
జీఎస్టీ శ్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ మీద పడింది. దీంతో సెన్సెక్స్ ఈరోజు సర్రున పైకెగిసింది. 600 పాయింట్ల లాభంతో 81,144.34 ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు పెరిగి 24,860 పైన ట్రేడవుతోంది.
ఈరోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో పరుగులు పెడుతోంది. దేశ జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి నమోదవడంతో స్టాక్ వాల్యూ పెరుగుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,700 వద్ద.. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,700 వద్ద ట్రేడవుతోంది.