BIG BREAKING: న్యూ యార్క్ లో ఘోర ప్రమాదం...ఎయిర్ పోర్ట్ లో ఢీకొన్న రెండు విమానాలు
న్యూ యార్క్ లోని లా గార్డియా ఎయిర్ పోర్ట్ లో పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ రెండు డెల్టా విమానాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. విమానాలకు పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.