Netanyahu: భారత్‌కు రానున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్‌కు రానున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్‌కు రానున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు నిరసన సెగ తగిలింది. ట్రంప్ ప్రసంగిస్తుండగా.. ఇద్దరు పార్లమెంటు సభ్యులు దూకుడుగా ప్రవర్తించి, ఆ ప్రసంగానికి అంతరాయం కలిగించారు.
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అనుకోని సంఘటన ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా..మిగతా దేశాలకు చెందిన ప్రతినిధులు అక్కడి నుంచి వాకౌట్ చేశారు.
మనం ఎవరి మాటా వినం కానీ పక్క వాళ్ళకు మాత్రం సలహాలు చెబుతాం. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా అతీతం కాదు. ట్రంప్ ను ఎలా డీల్ చేయాలో భారత ప్రధాని మోదీకి చెబుతానని నెతన్యాహు అనడమే ఇందుకు ఉదాహరణ.
ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం నెతన్యాహుకు కలిసివచ్చింది. ఈ యుద్ధం ఆయన పొటిటికల్ లైఫ్‌లైన్ అని కొందరు అభిప్రాయపడుతున్నాయి. ఇజ్రాయిల్‌లో నెల రోజుల క్రితం పరిస్థితిలో వేరాలా ఉండేది. ప్రధాని బెంజమిన్ నెతాన్యహుపై ప్రజల్లో విపరీతమైన వివక్ష ఉండేది.