ఆ అరెస్టు వారెంటు రద్దు చేయాలి.. ఐసీసీని కోరిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్‌పై అంతార్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో జారైన అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.