Cancer: ఆ ఒక్కచోటే 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు
ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ వ్యాధి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో 14,542 మంది మహిళల్లో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నట్లు బయటపడింది.