దారుణం.. నీళ్లు తాగి 10 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నీరు కలుషితం కావడం సంచలనం రేపింది. మరుగు కలిసిన నీళ్లు తాగి అక్కడ 10 మంది మృతి చెందారు. మరో 2 వేల మంది అస్వస్థకు గురయ్యారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నీరు కలుషితం కావడం సంచలనం రేపింది. మరుగు కలిసిన నీళ్లు తాగి అక్కడ 10 మంది మృతి చెందారు. మరో 2 వేల మంది అస్వస్థకు గురయ్యారు.
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అతడి స్నేహితురాలు దారుణంగా మోసం చేసింది. చెల్లికి క్యాన్సర్ చికిత్స అని చెప్పి ఏకంగా రూ.2 కోట్లకు పైగా దోచుకుంది.
భారత రక్షణ రంగం మరో రికార్డు సృష్టించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఒకే లాంచర్ నుంచి రెండు మిసైల్స్‌ను స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించింది.
మరికొన్ని గంటల్లో న్యూఇయర్ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం వేడుకల్లో మితిమీరి మద్యం సేవించిన వాళ్లను వారి ఇళ్ల దగ్గర దింపుతామని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పెయిన్‌కిల్లర్ ఔషధం నిమెలుసులైడ్ తయారీ విక్రయాలపై ఆంక్షలు విధించింది. నోటీ ద్వారా తీసుకునే ఈ మెడిసిన్ అధిక డోసులను నిషేధించింది.
సోషల్ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. అశ్లీల కంటెంట్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
రైల్వేశాఖ టికెట్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్ రేట్లపై డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ యాప్‌లో అన్‌రిజర్వుడు టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ మోడల్లో చేసినా కూడా 3 శాతం డిస్కౌంట్ అందిస్తామని పేర్కొంది.