క్రైం ముంబైలో వరుస తొక్కిసలాటలు.. ఒకేసారి 22 మంది మృతి! ముంబాయిలోని ఎల్ఫినోస్టోర్ రైల్వే స్టేషన్లో 2017లో జరిగిన తొక్కిసలాటలో దాదాపుగా 22 మంది మరణించారు. వర్షం కారణంగా ఫుట్‌వేర్ బ్రిడ్జ్‌పై జనం గూమిగూడి.. అది కూలిపోతుందనే ప్రచారంతో తొక్కిసలాట జరిగింది. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇలాంటి తరహా తొక్కిసలాట జరగడం గమనర్హం. By Kusuma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. 9 మందికి తీవ్రంగా గాయాలు ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. By Kusuma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ యువకుడిని కొట్టి చంపిన గ్యాంగ్.. భార్యకు గర్భస్రావం (వీడియో) ముంబైలో కుటుంబం ముందే యువకుడిని ఓ గ్యాంగ్ కొట్టి చంపింది. అడ్డొచ్చిన భార్యను కొట్టగా గర్భస్రావం అయింది. తండ్రికి కూడా గాయాలయ్యాయి. ఈ దాడిలో ఆ యువకుడు తీవ్రగాయాలతో హాస్పిటల్లో మృతి చెందాడు. ఇదంతా కేవలం ఓవర్టేక్ చేసాడనే కారణంతోనే జరిగినట్లు తెలుస్తోంది. By Seetha Ram 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తాజ్ హోటల్లో జరిగిన ఉగ్రదాడిపై రతన్ టాటా ఏమన్నారంటే ? టాటా గ్రూప్‌కు చెందిన ముంబయిలోని తాజ్ మహల్ హోటల్లో 26/11 ఉగ్రదాడి ఘటనను రతన్ టాటా ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో తానెంతో భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. హోటల్‌కి జరిగిన నష్టం నుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టిందన్నారు. By B Aravind 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఏంటీ.. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది రతన్ టాటానా! పారిశ్రామిక రంగంలో చెరగని ముద్ర వేసిన రతన్ టాటా.. సినీ రంగాన్ని కూడా పలకరించారు. రతన్ టాటా 2004 లో 'ఏత్బార్' చిత్రాన్ని నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించారు. By Archana 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఘోర ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్‌తో కుటుంబం సజీవదహనం! ముంబై చెంబూర్ ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏడుగురు కుటుంబసభ్యులు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వారంతా గాఢనిద్రలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. By srinivas 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే కుటంబంలో ఏడుగురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అండర్ గ్రౌండ్ మెట్రో ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎక్కడంటే ? మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ముంబై మెట్రో లైన్-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: భారత్‌లో ఉగ్రవాద కుట్ర.. కేంద్రం హైఅలెర్ట్! దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. By V.J Reddy 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn