BREAKING: మూడో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభం..
తెలంగాణలో మూడో విడుత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
తెలంగాణలో మూడో విడుత ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. భోజన విరామం తర్వాత పోలింగ్ అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిసింది. ఓటు వేసేందుకు నగరాలు, పట్టణాలు సహా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత గ్రామాలకు వచ్చారు. అయితే ఓ మాజీ ఆర్మీ జవాన్ సైకిల్‌పై ఏకంగా 148 కిలోమీటర్లు ప్రయాణించి తన సొంతూరులో ఓటు వేశారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. డిసెంబర్ 17న (బుధవారం) ఈ ఎన్నిక జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. రాత్రి 8 గంటలకు వెల్లడైన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులకు 1705కు పైగా, బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులకు 889కి పైగా బీజేపీకి 197, ఇతరులు 475కు పైగా స్థానాల్లో గెలిచారు.
తెలంగాణలో రెండో విడత కౌంటింగ్‌లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇప్పటికే మొదటి విడతలో అత్యధికంగా స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండో విడుతలో కూడా జోష్ చూపిస్తోంది.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్‌లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలిచారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ సర్పంచ్‌గా చంద్రశేఖర్ అనే అభ్యర్థి రెండు ఓట్ల తేడాతోనే విజయం సాధించారు.
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవ్వగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తొలి విడత ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం ముగిసింది. కాగా అభ్యర్థులు చివరి నిమిషంలో డబ్బులు, మద్యం పంపకాలకు సిద్ధమయ్యారు. ఖమ్మం జల్లా వ్యాప్తంగా ప్రలోభాల పర్వం బహిరంగంగా కొనసాగుతోంది.