Jagan Convoy: మాజీ సీఎం జగన్ కు తప్పిన ప్రమాదం!
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
జగన్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉయ్యారు మండలం, గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పలువురికి గాయలయ్యాయి. దీంతో ఆ దారిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
కార్తీక పౌర్ణమిని ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన భక్తులు జరుపుకుంటున్నారు. అయితే చంద్రుడు, గురువు ఉండటం వల్ల మేషం, మిథునం, మకరం, తులా, మీన రాశుల వారికి గజకేసరి యోగం పట్టనుందని పండితులు అంటున్నారు.
చామకూర మల్లారెడ్డి ..పరిచయం అక్కరలేని పేరు. తన పేరుతోనే కాలేజీలు పెట్టడంతో పాటు రాజకీయ నాయకుడిగా కూడా అందరికీ సుపరిచితుడు. తెలంగాణలో ఆయన పేరుతో విద్యా సంస్థల్ని నడుపుతున్నారు. అయితే తాజాగా ఆయన తిరుపతి, విశాఖలో కాలేజీలు కొన్నారు.
చేవెళ్ల బస్సు ప్రమాదంలో తన భర్త దస్తగిరి బాబా చనిపోవడంతో.. గుండెలవిసేలా విలపించింది అతని భార్య. మనస్పర్థల కారణంగా.. కొంతకాలం నుంచి భార్యాభర్తలు విడిగా ఉంటున్నారని వెల్లడించింది.
కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యాచార నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
ఆ ప్రమాదం తర్వాత నా జీవితమే మారిపోయింది అంటున్నారు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్. నిత్యం నరకం అనుభవిస్తున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహిళల ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన స్టార్ ప్లేయర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) భారీ నజరానా ప్రకటించింది.
హెచ్ 1బీ వీసాదారులకు యూఎస్ లేబర్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. H-1B, H-2A, H-2B, PERM వీసాల ప్రాసెసింగ్ మొదలైందని అనౌన్స్ చేసింది. ఫారిన్ లేబర్ అప్లికేషన్ గేట్‌వే (FLAG) సిస్టమ్ తిరిగి ప్రారంభమైంది.
నిర్మల్‌జిల్లా లోకేశ్వరం మండలం వాటోలి గ్రామంలో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థాలు రావడంతో ఆదివారం అఖిల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలు చనిపోవడంతో కలత చెందిన నరేష్ సోమవారం గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.