Operation Akhal Encounter: జమ్మూలో మరో ముగ్గురు ఉగ్రవాదులు మృతి
జమ్మూ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ అఖల్' మూడో రోజు కూడా కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా.. మరో సైనికుడు గాయపడ్డాడు. వారంతా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థకు చెందినవారు.